వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు విషయ సూచిక జాబితా జాబితాను ఇలా ఉపయోగించాలి జీవితచరిత్రలు చరిత్ర భూగోళశాస్త్రము సమాజం సంస్కృతి విజ్ఞాన శాస్త్రం సాంకేతికత ఆహారపదార్ధాలు గణితం ఇవి కూడా చూడండి మార్గదర్శకపు మెనూఈ జాబితా
వికీపీడియా జాబితాలువికీపీడియా లక్ష్యాలు
ఈ జాబితా
(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eఈ నోటీసును తొలగించుu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="te" dir="ltr"u003Eu003Cp style="font-size:24px;font-style:italic;color:#900;text-align:center;font-weight:bold; background-color:#ffc;padding:6px;margin:20px 0;"u003Eవికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!u003C/pu003Enu003Cp style="font-size:20px;color:#009000; text-align:center;background:#afc;padding:4px;"u003Eతెలుగులో టైపుచెయ్యడం తెలీదా? u003Ca href="/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82" title="వికీపీడియా:టైపింగు సహాయం"u003Eటైపింగు సహాయంu003C/au003E చూడండి.u003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());
వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు
Jump to navigation
Jump to search
వికీమీడియాలో ప్రతి వికీపీడియాలో తప్పకుండా ఈ వ్యాసాలు ఉండవలసినవిగా చర్చించి తయారు చేశారు. ప్రస్తుతం ఈ జాబితాలో 1008 వ్యాసాలు ఉండగా తెవిలో ఇందులోని 700 పై చిలుకు వ్యాసాలు అసలు లేనేలేవు. (14-11-2008 నాటికి 408 కలవు)
విషయ సూచిక
1 జాబితా
2 జాబితాను ఇలా ఉపయోగించాలి
3 జీవితచరిత్రలు
3.1 నటులు, నాట్యకారులు
3.2 కళాకారులు, శిల్పులు
3.3 రచయితలు, నాటక కర్తలు, కవులు
3.4 సంగీత కారులు
3.5 అన్వేషకులు
3.6 సినిమా దర్శకులు, రచయితలు
3.7 శాస్త్రజ్ఞులు, గణిత వేత్తలు, ఆవిష్కర్తలు
3.8 సామాజిక శాస్త్రవేత్తలు
3.9 రాజకీయవేత్తలు, నాయకులు, అరిస్టోక్రాటులు
3.10 ఆధ్యాత్మిక వ్యక్తులు
3.11 సంస్కరణవాదులు, ఉద్యమకారులు
4 చరిత్ర
4.1 చరిత్ర పూర్వయుగం, ప్రాచీన ప్రపంచ చరిత్ర
4.2 మధ్యయుగం, తొలి ఆధునిక యుగం
4.3 ఆధునిక చరిత్ర
5 భూగోళశాస్త్రము
5.1 ఖండాలు, ప్రధాన భూభాగాలు
5.2 దేశాలు
5.3 నగరాలు
5.4 జలరాశులు
5.5 పర్వతాలు, లోయలు, ఎడారులు
6 సమాజం
6.1 కుటుంబము, మానవ సంబంధాలు
6.2 ఆలోచన, ప్రవర్తన మరియు భావం
6.3 రాజకీయాలు
6.4 వాణిజ్య, ఆర్ధిక రంగాలు
6.5 చట్టం
6.6 అంతర్జాతీయ సంస్థలు
6.7 యుద్ధము, శాంతి
6.8 సామాజికాంశాలు
7 సంస్కృతి
7.1 భాష, సాహిత్యం
7.2 నిర్మాణాలు, సివిల్ ఇంజినీరింగ్
7.3 సినిమా, రేడియో, దూరదర్శిని
7.4 సంగీతము
7.5 వినోదం
7.6 ప్రపంచదృష్టి, దర్శనాలు
7.7 దర్శనం
8 విజ్ఞాన శాస్త్రం
8.1 ఖగోళ శాస్త్రము
8.2 జీవశాస్త్రం
8.2.1 జీవ క్రియలు
8.2.2 శరీర నిర్మాణ శాస్త్రము
8.2.3 ఆరోగ్యము మరియు వైద్యము
8.2.4 జీవరాశులు
8.3 రసాయన శాస్త్రం
8.4 పర్యావరణం, వాతావరణం, భూతలం
8.5 భౌతికశాస్త్రం
8.6 కొలమానాలు
8.7 కాలమానం
9 సాంకేతికత
9.1 సమాచార రంగం
9.2 ఎలక్ట్రానిక్స్
9.2.1 కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్టు
9.3 శక్తి, ఇంధనాలు
9.4 ముడి పదార్ధాలు
9.5 రవాణా
9.6 ఆయధాలు
10 ఆహారపదార్ధాలు
10.1 పానీయాలు
11 గణితం
12 ఇవి కూడా చూడండి
జాబితా
విభాగము | అన్నీ | తెలుగులో |
---|---|---|
Biography | 218 | |
History | 40 | |
Geography | 150 | |
Society | 77 | |
Culture | 152 | |
Science | 245 | |
Technology | 73 | |
Foodstuffs | 31 | |
Mathematics | 22 | |
Total | 1008 |
జాబితాను ఇలా ఉపయోగించాలి
- దయచేసి ఈ జాబితాలోని వ్యాసాలను మార్చవద్దు. (అంటే ఉన్న వ్యాసాలను తీసి, క్రొత్త వ్యాసాలను చేర్చవద్దు)
వివిధ వికీపీడియాలలో ఉన్న వ్యాసాల ఆధారంగా మెటావికీలో ఈ జాబితా తయారు చేశారు. ఈ జాబితానుండి ఎక్కువ వ్యాసాలు అన్ని వికీలలోను ఉంటే బాగుంటుందని వారి ఉద్దేశ్యం. ఆసక్తి ఉన్నవారు ఈ జాబితాలో ఇచ్చిన ఆంగ్ల వికీ లింకు నుండి విషయాన్ని తెలుగు వికీలో ఆ వ్యాసం పేరుతో కాపీ చేసి అనువదించవచ్చును. తరువాత ఆంగ్ల వికీలో ఆ వ్యాసానికి తెలుగు వికీ లింకు ఇవ్వడం మరచిపోవద్దు.
అనువాదకులు వారి వీలును బట్టి, శక్తిని బట్టి విషయాన్ని అనువదించవచ్చును. అయితే అనువదించకుండా ఆంగ్లంనుండి కాపీ చేసి ఎక్కువ రోజులు ఉంచవద్దు. అలాంటి (ఆంగ్ల) వ్యాస భాగాలు వికీపీడియా నిర్వహణలో భాగంగా తొలగించబడుతాయి.
ఈ వ్యాసాలు కనీసం మొలక స్థాయిలో ఉండాలని ఒక సూచన ఉంది. అయితే తెలుగు వికీలో వ్యాసాల నాణ్యత పెంచాల్సిన అవుసరం చాలా ఉంది. కనుక ఒకో వ్యాసాన్ని అనువదించేటప్పుడు కనీసం నాలుగు పేరాల సమాచారం ఉంటే బాగుంటుంది. కొన్ని వ్యాసాలు తెలుగు చదువరులకు అసలు ఆసక్తి కలిగించకపోవచ్చును. అలాంటి వ్యాసాలను మక్కికి మక్కి అనువదించకుండా సారాంశాన్ని తిరగరాస్తే బాగుంటుంది.
ఈ జాబితాలో చాలా వ్యాసాలు భారత దేశానికి అంతగా సంబంధం లేనివి ఉన్నాయి. అయితే ఈ జాబితాకు సమాంతరంగా తయారు చేస్తున్న మరొక జాబితా వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు చూడండి. అందులో "తెలుగు వికీలో ఆశించిన వ్యాసాలు" ఉంటాయి.
జీవితచరిత్రలు
నటులు, నాట్యకారులు
సారా బెర్న్‌హార్ట్ - Bernhardt, Sarah- చార్లీ చాప్లిన్
మార్లీన్ డీట్రిచ్ - Dietrich, Marlene- మార్లిన్ మన్రో
కళాకారులు, శిల్పులు
లే కార్బూషర్ - Corbusier, Le
శాల్వొడార్ డాలీ - Dalí, Salvador
డోనాటెల్లో - Donatello
ఆల్బ్రెష్ట్ డ్యూరెన్ - Dürer, Albrecht
విన్సెంట్ వాన్ ఘో - Gogh, Vincent van
ఫ్రాన్సిస్కో గోయా - Goya, Francisco
ఫ్రీడా కహ్లో - Kahlo, Frida
హెన్రీ మాటిస్సే - Matisse, Henri- లియొనార్డో డావిన్సీ
- మైఖేలాంజెలో
ఐ.ఎం.పేయ్ - Pei, I. M.- పికాసో
రఫేల్ - Raphael
రెమ్‌బ్రాంట్ - Rembrandt
పీటర్ పాల్ రూబెన్స్ - Rubens, Peter Paul
డియేగో వెలాస్క్వీజ్ - Velázquez, Diego
ఆండీ వార్హోల్ - Warhol, Andy
ఫ్రాంక్ లాయిడ్ రైట్ - Wright, Frank Lloyd
రచయితలు, నాటక కర్తలు, కవులు
అబూ నువాస్ - Abu Nuwas
మత్సువో బాషో - Bashō
యోర్గే లూయిస్ బోర్హెస్ - Borges, Jorge Luis
జార్జి బైరన్ - Byron, George
మిగ్వెల్ దె కార్వెంటెజ్ - Cervantes, Miguel de
జెఫ్రీ ఛాసర్ - Chaucer, Geoffrey- చెహోవ్
అలిఘీరి డాంటే - Dante Alighieri- చార్లెస్ డికెన్స్
ఫెయిడోర్ దోస్తోవ్‌స్కీ - Dostoevsky, Fyodor
గాబ్రియేల్ గార్సియా మార్క్వీజ్ - García Márquez, Gabriel- గేథే
- హోమర్
హోరేస్ - Horace
విక్టర్ హ్యూగో, Hugo, Victor
హెన్రిక్ ఇబ్సెన్ - Ibsen, Henrik- జేమ్స్ జాయిస్
- ఫ్రాంజ్ కాఫ్కా
- ఒమర్ ఖయ్యామ్
లీ బాయి - Li Bai
నగీబ్ మెహఫూజ్ - Mahfouz, Naguib
మొలియెర్ - Molière
వ్లాడిమిర్ నబకోవ్ - Nabokov, Vladimir
ఓవిడ్ - Ovid
మార్సెల్ ప్రౌస్ట్ - Proust, Marcel- పుష్కిన్
ఆర్థర్ రింబాడ్ - Rimbaud, Arthur
హోసే సరమాగో - Saramago, José
సాఫ్ఫో - Sappho- షేక్స్‌పియర్
సోఫోక్లిస్ - Sophocles- లియో టాల్‌స్టాయ్
- మార్క్ ట్వైన్
- వర్జిల్
సంగీత కారులు
యోహాన్ సెబాస్టియన్ బాక్ - Bach, Johann Sebastian
బీటిల్స్ - Beatles, The
లుడ్విగ్ వాన్ బీథోవెన్ - Beethoven, Ludwig van
హెక్టర్ బెర్లియోజ్ - Berlioz, Hector
అంటోన్ బ్రుక్నర్ - Bruckner, Anton
జొహాన్స్ బ్రామ్స్ - Brahms, Johannes
ఫ్రెడిరిక్ చోపిన్ - Chopin, Frédéric- Dvořák, Antonín
జార్జి ఫ్రెడిరిక్ హండెల్ - Handel, Georg Frideric
జిం హెండ్రిక్స్ - Hendrix, Jimi
గుస్తావ్ మేలర్ - Mahler, Gustav
వుల్ఫ్‌గాంగ్ అమేడియస్ మొజార్ట్ - Mozart, Wolfgang Amadeus
గియకోమో పుచీనీ - Puccini, Giacomo
ఎల్విస్ ప్రెస్లీ - Presley, Elvis
రోలింగ్ స్టోన్స్ - Rolling Stones, The
ఫ్రాంజ్ షూబర్ట్ - Schubert, Franz- Smetana, Bedřich
రాబర్ట్ షూమన్ - Schumann, Robert
ఐగోర్ స్టావిన్‌స్కీ - Stravinsky, Igor- Tchaikovsky, Petr
- Verdi, Giuseppe
అంటోనియో వివాల్డీ - Vivaldi, Antonio
రిచర్డ్ వాగ్నర్ - Wagner, Richard
అన్వేషకులు
రోల్డ్ అముండ్‌సస్ - Amundsen, Roald
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ - Armstrong, Neil
జాక్వెస్ కార్టియెర్ - Cartier, Jacques- క్రిస్టోఫర్ కొలంబస్
- జేమ్స్ కుక్
హెర్నార్ కోర్టెజ్ - Cortés Hernán- యూరీ గగారిన్
వాస్కోడగామా - Gama, Vasco da
ఫెర్డినాండ్ మెగెల్లాన్ - Magellan, Ferdinand- మార్కో పోలో
షెంగ్ హే - Zheng He
అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ - von Humboldt, Alexander
సినిమా దర్శకులు, రచయితలు
ఇన్మర్ బెర్గ్‌మన్ - Bergman, Ingmar
వాల్ట్ డిస్నీ : Disney, Walt
సెర్గే ఐన్‌స్టీన్ - Eisenstein, Sergei
ఫ్రెడెరికో ఫెల్లీనీ] - Fellini, Federico
ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ - Hitchcock, Alfred
స్టాన్లీ కుబ్రిక్ - Kubrick, Stanley
అకీరా కురొసావా - Kurosawa, Akira
జార్జి లూకాస్ : Lucas, George
సత్యజిత్ రే : Ray, Satyajit
స్టీవెన్ స్పీల్‌బర్గ్ - Spielberg, Steven
శాస్త్రజ్ఞులు, గణిత వేత్తలు, ఆవిష్కర్తలు
ఆర్కిమెడిస్ : Archimedes
టిమ్ బెర్నర్స్ లీ, Berners-Lee, Tim
టైకో బ్రాహే - Brahe, Tycho
నికోలాస్ కోపర్నికస్ : Copernicus, Nicolaus
మేరీ క్యూరీ, Curie, Marie
చార్లెస్ డార్విన్, Darwin, Charles
థామస్ అల్వా ఎడిసన్, Edison, Thomas
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ : Einstein, Albert
యూక్లిడ్ - Euclides
లియోనార్డ్ ఆయిలర్ Euler, Leonhard
మైకల్ ఫారడే, Faraday, Michael
ఎన్రికో ఫెర్మి - Fermi, Enrico
ఫిబోనాచ్చీ - Fibonacci
హెన్రీ ఫోర్డ్ : Ford, Henry
జోసెఫ్ ఫోరియర్ - Fourier, Joseph
గెలీలియో గెలీలి : Galileo Galilei
కార్ల్ ఫ్రెడెరిక్ గాస్, Gauss, Carl Friedrich
జోహాన్స్ గుటెన్‌బర్గ్, Gutenberg, Johannes
ఎర్నెస్ట్ హెకెల్ - Haeckel, Ernst
జేమ్స్ ప్రెస్కాట్ జౌల్ - Joule, James Prescott
జోహాన్స్ కెప్లర్, Kepler, Johannes
జాన్ మేనార్డ్ కీన్స్ - Keynes, John Maynard
ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్ క్వారిజిమి, Khwarizmi, Muhammad ibn Musa al-
గాట్‌ఫ్రైడ్ లీబ్నిజ్ - Leibniz, Gottfried
కార్ల్ లిన్నేయస్, Linnaeus, Carl
జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ - Maxwell, James Clerk'
డిమిట్రీ మెండలీఫ్ - Mendeleev, Dmitri
ఐజాక్ న్యూటన్, Newton, Sir Isaac
బ్లేజ్ పాస్కల్ Pascal, Blaise
లూయీ పాశ్చర్, Pasteur, Louis
మాక్స్ ప్లాంక్, Planck, Max
పైథాగరస్, Pythagoras
రూథర్‌ఫోర్డ్, Rutherford, Ernest
ఎర్విన్ ష్రోడింగర్ - Schrödinger, Erwin
రిచర్డ్ స్టాల్‌మన్ - Stallman, Richard
నికోలా టెస్లా - Tesla, Nikola
అలన్ ట్యూరింగ్ - Turing, Alan
జేమ్స్ వాట్, Watt, James
సామాజిక శాస్త్రవేత్తలు
- (తత్వవేత్తలు, ఆర్థికవేత్తలు, చారిత్రకవేత్తలు, మేధావులు)
థామస్ ఆక్వినాస్ (Aquinas, Thomas)
అరిస్టాటిల్ (Aristotle)
ఆగస్టీన్ (Augustine of Hippo)
అవిసెన్నా (Avicenna)
కన్ఫ్యూషియస్ (Confucius)
బ్రూనో గియోర్డానో (Bruno, Giordano)
సైమన్ డి బివోర్ (Beauvoir, Simone de)
నోమ్ చోమ్‌స్కీ (Chomsky, Noam)
రెనే డెస్కార్టెస్ (Descartes, René)
ఎమిలీ డర్ఖీం (Durkheim, Émile)
సెయింట్ ఫ్రాన్సిస్ అస్సీసి (Francis of Assisi, Saint)
సిగ్మండ్ ఫ్రాయిడ్ (Freud, Sigmund)
జార్జ్ విలియం ఫ్రెడరిక్ హెగెల్ (Hegel, Georg Wilhelm Friedrich)
హెరిడోటస్ (Herodotus)
హిప్పోక్రేట్స్ (Hippocrates)
ఇమాన్యువల్ కాంట్ (Kant, Immanuel)
జాన్ లాక్ (Locke, John)
మార్టిన్ లూథర్ (Luther, Martin)
రోసా లక్సెంబర్గ్ (Luxemburg, Rosa)
మాకియవెలీ (Machiavelli, Niccolò)
కార్ల్ మార్క్స్ (Marx, Karl)
ఫ్రెడరిక్ నీజ్జీ (Nietzsche, Friedrich)
టార్సస్ పాల్ (Paul of Tarsus)
ప్లేటో (Plato)
పైథాగరస్ (Pythagoras)
జాన్ జాక్విస్ రూసో (Rousseau, Jean-Jacques)
జీన్ పాల్ సాటర్ (Jean-Paul Sartre)
ఆడంస్మిత్ (Smith, Adam)
సోక్రటీస్ (Socrates)
సన్ జు(Sun Tzu)
వోల్టెయిర్ (Voltaire)
మాక్స్ వెబర్ (Weber, Max)
లుడ్విన్ విట్‌గెన్‌స్టీన్ (Wittgenstein, Ludwig)
రాజకీయవేత్తలు, నాయకులు, అరిస్టోక్రాటులు
అక్బర్ (Akbar the Great)
అలెగ్జాండర్ (Alexander the Great)
కమాల్ పాషా అతాతుర్క్ (Atatürk, Kemal)
ఆగస్టస్ (Augustus)
డేవిడ్ బెన్ గురియన్ (Ben-Gurion, David)
బిస్మార్క్ (von Bismarck, Otto)
సైమన్ బొలివార్ (Bolívar, Simón)
నెపోలియన్ (Bonaparte, Napoleon)
జూలియస్ సీజర్ (Julius Caesar)
చార్లెమాన్ (Charlemagne)
చర్చిల్ (Churchill, Winston)
సీచీ డొవాజెర్ (Cixi, Empress Dowager)
క్లియోపాత్ర (Cleopatra)
కాన్‌స్టాంటిన్ (Constantine the Great)
చార్లెస్ డి గాల్ (De Gaulle, Charles)
మొదటి ఎలిజబెత్ (Elizabeth I of England)
చెంగీజ్ ఖాన్ (Genghis Khan)
హైలే సెలాస్సీ (Haile Selassie)
హిరోహిటో (Hirohito)
అడాల్ఫ్ హిట్లర్ (Hitler, Adolf)
వ్లాదిమిర్ లెనిన్ (Lenin, Vladimir)
లూయీ 14 (Louis XIV)
నెల్సన్ మండేలా (Mandela, Nelson)
మావో జెడాంగ్ (Mao Zedong)
ముస్సోలినీ (Mussolini, Benito)
జవహర్ లాల్ నెహ్రూ (Nehru, Jawaharlal)
క్వామే నుక్రమా - Nkrumah, Kwame
పీటర్ 1 (Peter I of Russia)
కిన్ షి హ్వాంగ్ (Qin Shi Huang)
సలాహుద్దీన్ (Saladin)
జోసెఫ్ స్టాలిన్ (Stalin, Joseph)
మార్గరెట్ థాచర్ (Thatcher, Margaret)
విక్టోరియా రాణి (Victoria of the United Kingdom)
జార్జి వాషింగ్టన్ (Washington, George)
ఆధ్యాత్మిక వ్యక్తులు
అబ్రహాము - Abraham
మోషే - Moses
యేసు - Jesus
మహమ్మద్ - Muhammad
గౌతమ బుద్ధుడు - Buddha
సంస్కరణవాదులు, ఉద్యమకారులు
మహాత్మా గాంధీ (Gandhi, Mahatma)
ఎమ్మా గోల్డ్‌మన్ (Goldman, Emma)
జోన్ ఆఫ్ ఆర్క్ (Joan of Arc)
హెలెన్ కెల్లర్ (Keller, Helen)
మార్టిన్ లూథర్ కింగ్ (King, Martin Luther, Jr.)
మదర్ థెరీసా (Mother Teresa)
ఫ్లోరెన్స్ నైటింగేల్ (Nightingale, Florence)
చే గువేరా (Guevara, Che)
చరిత్ర
చరిత్ర (History)
చరిత్ర పూర్వయుగం, ప్రాచీన ప్రపంచ చరిత్ర
చరిత్ర పూర్వయుగం (Prehistory)
శిలాయుగం (Stone Age)
కాంస్యయుగం (Bronze Age)
ఇనుప యుగం (Iron Age)
మెసపొటేమియా నాగరికత (Mesopotamia)
ప్రాచీన ఈజిప్టు నాగరికత (Ancient Egypt)
ప్రాచీన గ్రీకు నాగరికత (Ancient Greece)
ప్రాచీన రోమన్ నాగరికత (Roman Empire)
మధ్యయుగం, తొలి ఆధునిక యుగం
చారిత్రిక వికాస యుగం - Age of Enlightenment
అజ్టెక్ - Aztec
బైజాంటియన్ సామ్రాజ్యం, Byzantine Empire
క్రూసేడులు, Crusades
రోమన్ సామ్రాజ్యము - Holy Roman Empire
వందేళ్ల యుద్ధం - Hundred Years' War
మధ్యయుగాలు - Middle Ages
మంగోల్ సామ్రాజ్యం, Mongol Empire
మింగ్ వంశము - Ming Dynasty
ఒట్టోమాన్ సామ్రాజ్యం, Ottoman Empire
ప్రొటెస్టెంటు సంస్కరణ - Protestant Reformation
సాంస్కృతిక పునరుజ్జీవనం, Renaissance
ముఫ్పై ఏళ్ల యుద్ధం - Thirty Years' War
వైకింగ్ - Vikings
ఆధునిక చరిత్ర
అమెరికా అంతర్యుద్ధం - American Civil War
జాతి వివక్ష Apartheid
బ్రిటీషు సామ్రాజ్యం - British Empire
ప్రఛ్ఛన్న యుద్ధం - Cold War
ఫ్రెంచి విప్లవం - French Revolution
మాహా ఆర్ధికమాంద్యం - Great Depression
హోలోకాస్ట్ - The Holocaust
పారిశ్రామిక విప్లవం, Industrial Revolution
కొరియా యుద్ధం - Korean War
నాజీ జర్మనీ - Nazi Germany
రష్యన్ విప్లవం, Russian Revolution (1917)
చింగ్ వంశము - Qing Dynasty
స్పెయిన్ అంతర్యుద్ధం - Spanish Civil War
వర్సైల్స్ సంధి - Treaty of Versailles
వియత్నాం యుద్ధం - Vietnam War
మొదటి ప్రపంచ యుద్ధం, World War I
రెండవ ప్రపంచ యుద్ధం, World War II
భూగోళశాస్త్రము
భూగోళ శాస్త్రము (Geography)
రాజధాని (Capital)
పట్టణము (Town)
ఖండము (Continent)
ఎడారి (Desert)
ఉత్తర ధృవము (North Pole)
మహా సముద్రము (Ocean)
వర్షపాత అడవులు (Rainforest)
నది (River)
సముద్రము (Sea)
దక్షిణ ధృవము (South Pole)
ఖండాలు, ప్రధాన భూభాగాలు
ఆఫ్రికా (Africa)
అంటార్కిటికా (Antarctica)
ఆసియా (Asia)
ఐరోపా (Europe)
మధ్య ప్రాచ్యం (Middle East)
ఉత్తర అమెరికా (North America)
ఆస్ట్రేలియా (Oceania)
దక్షిణ అమెరికా (South America)
దేశాలు
క్రమంగా దేశాల జాబితాలో ఉన్న అన్ని దేశాలకు (షుమారు 245) ఒకో వ్యాసం ఉండాలని మన ఆశయం. అయితే వాటిలో చాలా ముఖ్యమని భావిస్తున్నవి ఇవి.
ఆప్ఘనిస్తాన్ (Afghanistan)
అల్జీరియా (Algeria)
అర్జెంటీనా (Argentina)
ఆస్ట్రేలియా (Australia)
ఆస్ట్రియా (Austria)
బంగ్లాదేశ్ (Bangladesh)
బ్రెజిల్ (Brazil)
కెనడా (Canada)
చైనా (People's Republic of China)
కాంగో (Democratic Republic of the Congo)
క్యూబా (Cuba)
ఈజిప్టు (Egypt)
ఇథియోపియా (Ethiopia)
ఫిన్లాండ్ (Finland)
ఫ్రాన్స్ (France)
జర్మనీ (Germany)
గ్రీసు (Greece)
భారతదేశం (India)
ఇండోనేషియా (Indonesia)
ఇరాన్ (Iran)
ఇరాక్ (Iraq)
ఐర్లాండ్ (Republic of Ireland)
ఇజ్రాయిల్ (Israel)
ఇటలీ (Italy)
జపాన్ (Japan)
మెక్సికో (Mexico)
నెదర్లాండ్స్ (Netherlands)
నైజీరియా (Nigeria)
న్యూజీలాండ్ (New Zealand)
పాకిస్తాన్ (Pakistan)
పోలాండ్ (Poland)
రష్యా (Russia)
పోర్చుగల్ (Portugal)
సౌదీ అరేబియా (Saudi Arabia)
దక్షిణ ఆఫ్రికా (South Africa)
దక్షిణ కొరియా (South Korea)
స్పెయిన్ (Spain)
సూడాన్ (Sudan)
స్విట్జర్లాండ్ (Switzerland)
టాంజానియా (Tanzania)
థాయిలాండ్ (Thailand)
టర్కీ (Turkey)
ఉక్రెయిన్ (Ukraine)
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)
యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom)
అమెరికా (United States)
వాటికన్ నగరం (Vatican City)
వియత్నాం (Vietnam)
వెనుజులా (Venezuela)
నగరాలు
ఆమ్‌స్టర్‌డాం (Amsterdam)
ఏథెన్స్ (Athens)
బాగ్దాద్ (Baghdad)
బాంకాక్ (Bangkok)
బీజింగ్ (Beijing)
బెర్లిన్ (Berlin)
బొగోటా (Bogotá)
బ్రస్సెల్స్ (Brussels)
బ్యూనస్ ఎయిర్స్ (Buenos Aires)
కైరో (Cairo)
కేప్ టౌన్ (Cape Town)
డమాస్కస్ (Damascus)
ఢిల్లీ (Delhi)
ఢాకా (Dhaka)
హాంకాంగ్ (Hong Kong)
ఇస్తాంబుల్ (Istanbul)
జకార్తా (Jakarta)
జెరూసలేం (Jerusalem)
కరాచీ (Karachi)
కిన్షాషా (Kinshasa)
కోల్‌కత (Kolkata)
లాగోస్ (Lagos)
లాస్ ఏంజిల్స్ (Los Angeles)
లండన్ (London)
మాడ్రిడ్ (Madrid)
మక్కా (Mecca)
మెక్సికో నగరం (Mexico City)
మాస్కో (Moscow)
ముంబాయి (Mumbai)
నైరోబీ (Nairobi)
న్యూయార్క్ (New York City)
పారిస్ (Paris)
రియో డి జెనీరో (Rio de Janeiro)
రోమ్ (Rome)
సెయింట్ పీటర్స్‌బర్గ్ (Saint Petersburg)
సావో పోలో (São Paulo)
సియోల్ (Seoul)
షాంఘై (Shanghai)
సింగపూర్ (Singapore)
సిడ్నీ (Sydney)
టెహరాన్ (Tehran)
టోక్యో (Tokyo)
వియన్నా (Vienna)
వాషింగ్టన్ (Washington, D.C.)
జలరాశులు
అమెజాన్ నది (Amazon River)
ఆర్కిటిక్ మహాసముద్రము (Arctic Ocean)
అట్లాంటిక్ మహాసముద్రము (Atlantic Ocean)
బాల్టిక్ సముద్రము (Baltic Sea)
నల్ల సముద్రము (Black Sea)
కరీబియన్ సముద్రము (Caribbean Sea)
కాస్పియన్ సముద్రము (Caspian Sea)
కాంగో నది (Congo River)
డాన్యుబ్ నది (Danube)
మృత సముద్రము (Dead Sea)
గంగానది (Ganges)
గ్రేట్ బారియర్ రీఫ్ (Great Barrier Reef)
మహాసరస్సులు (Great Lakes)
హిందూ మహాసముద్రము (Indian Ocean)
సింధూనది (Indus River)
బైకాల్ సరస్సు (Lake Baikal)
టాంజానికా సరస్సు (Lake Tanganyika)
విక్టోరియా సరస్సు (Lake Victoria)
మధ్యధరా సముద్రము (Mediterranean Sea)
మిసిసిపీ నది (Mississippi River)
నయాగరా జలపాతం (Niagara Falls)
నైగర్ నది (Niger River)
నైలు నది (Nile)
ఉత్తర సముద్రము (North Sea)
పసిఫిక్ మహాసముద్రము (Pacific Ocean)
పనామా కాలువ (Panama Canal)
రైన్ నది (Rhine)
సూయజ్ కాలువ (Suez Canal)
దక్షిణ మహాసముద్రం (Southern Ocean)
వోల్గా నది (Volga River)
యాంగ్జీ నది (Yangtze River)
పర్వతాలు, లోయలు, ఎడారులు
ఆల్ప్స్ పర్వతాలు (Alps)
ఆండీస్ పర్వతాలు (Andes)
హిమాలయ పర్వతాలు (Himalayas)
కిలిమంజారో పర్వతాలు (Mount Kilimanjaro)
ఎవరెస్టు శిఖరము (Mount Everest)
రాకీ పర్వతాలు (Rocky Mountains)
సహారా ఎడారి (Sahara)
సమాజం
సమాజము - Society
నాగరికత - Civilization
విద్య - Education
కుటుంబము, మానవ సంబంధాలు
కుటుంబం - Family
పిల్లలు - Child
మనిషి - Man
పెళ్లి - Marriage
స్త్రీ - Woman
ఆలోచన, ప్రవర్తన మరియు భావం
ప్రవర్తన (నడవడిక) : Behavior
ఉద్వేగం - Emotion
ప్రేమ : Love
ఆలోచన : Thought
రాజకీయాలు
రాజకీయం - Politics
పాలనా రాహిత్యం - Anarchism
వలసవాదం - Colonialism
కమ్యూనిజం - Communism
సాంప్రదాయవాదం - Conservatism
ప్రజాస్వామ్యం - Democracy
నియంతృత్వం, Dictatorship
దౌత్యం - Diplomacy
ఫాసిజం - Fascism
ప్రపంచీకరణ - Globalization
ప్రభుత్వము - Government
ఆదర్శవాదము - Ideology
సామ్రాజ్యవాదం - Imperialism
ఉదారవాదం - Liberalism
మార్క్సిజం - Marxism
రాచరికం - Monarchy
జాతీయ వాదము - Nationalism
నాజీయిజం - Nazism
గణతంత్రము - Republic
సోషలిజం - Socialism
రాజ్యము - State
రాజకీయ పార్టీ - Political party
ప్రాపగాండా (ప్రచారం) - Propaganda
ఉగ్రవాదం - Terrorism
వాణిజ్య, ఆర్ధిక రంగాలు
ఆర్థిక శాస్త్రము (Economics)
వ్యవసాయము (Agriculture)
పెట్టుబడి (Capital)
పెట్టుబడిదారి వ్యవస్థ (Capitalism)
కరెన్సీ (Currency)
యూరో (Euro)
యెన్ (జపాన్ కరెన్సీ) (Japanese yen)
డాలర్ (అమెరికా కరెన్సీ) (United States dollar)
పరిశ్రమలు (Industry)
ద్రవ్యం (Money)
పన్నులు (Tax)
చట్టం
చట్టం : Law
రాజ్యాంగం : Constitution
అంతర్జాతీయ సంస్థలు
ఆఫ్రికా సమాఖ్య : African Union
అరబ్ లీగ్ : Arab League
ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం - Association of Southeast Asian Nations
స్వతంత్ర దేశాల కామన్వెల్త్ - Commonwealth of Independent States
కామన్వెల్త్ దేశాలు - Commonwealth of Nations
ఐరోపా సమాఖ్య : European Union
రెడ్‌క్రాస్ - International Red Cross and Red Crescent Movement
నాటో : NATO
నోబెల్ బహుమతి, Nobel Prize
ఒపెక్ : OPEC
ఐక్యరాజ్యసమితి : United Nations
అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ - International Atomic Energy Agency
అంతర్జాతీయ న్యాయస్థానం - International Court of Justice
అంతర్జాతీయ ద్రవ్య నిధి : International Monetary Fund
యునెస్కో : UNESCO
విశ్వ మానవ హక్కుల ఘోషణ - Universal Declaration of Human Rights
ప్రపంచ ఆరోగ్య సంస్థ : World Health Organization
ప్రపంచ బ్యాంకు : World Bank Group
ప్రపంచ వాణిజ్య సంస్థ : World Trade Organization
యుద్ధము, శాంతి
అంతర్యుద్ధము (Civil war)
సైన్యము (Military)
శాంతి (Peace)
యుద్ధము (War)
సామాజికాంశాలు
భ్రూణ హత్య - Abortion
మరణ శిక్ష - Capital punishment
మానవ హక్కులు - Human rights
జాతి విచక్షణ - Racism
బానిసత్వం - Slavery
సంస్కృతి
సంస్కృతి : Culture
కళలు : Art
హాస్య కథలు - Comics
చిత్రలేఖనం : Painting
ఫోటోగ్రఫీ - Photography
శిల్పకళ : Sculpture
మట్టి పాత్రల కళ - Pottery
నాట్యము : Dance
ఫ్యాషన్ - Fashion
నాటకము : Theatre
కేన్నెస్ సినీ పండుగలు - Festival de Cannes
భాష, సాహిత్యం
భాష : Language- వివిధ భాషలు
అరబ్బీ భాష, Arabic
బెంగాలీ భాష, Bengali
చైనీస్ భాష, Chinese
ఆంగ్ల భాష, English
ఎస్పెరాంటో - Esperanto
ఫ్రెంచి భాష, French
జర్మనీ భాష, German
గ్రీకు భాష, Greek
హెబ్రూ భాష, Hebrew
హిందీ భాష, Hindi
ఇటాలియన్ భాష, Italian
జపనీస్ భాష, Japanese
లాటిన్ భాష, Latin
పర్షియన్ భాష, Persian
రష్యన్ భాష, Russian
సంస్కృత భాష, Sanskrit
స్పానిష్ భాష, Spanish
తమిళ భాష, Tamil
టర్కిష్ భాష, Turkish
భాషాశాస్త్రం - Linguistics
వ్యాకరణము : Grammar
పదము : Word
నామవాచకం - Noun
క్రియ - Verb
వర్ణమాల - Alphabet
చైనీస్ వర్ణమాల - Chinese character
సిరిలిక్ వర్ణమాల - Cyrillic alphabet
గ్రీకు వర్ణమాల - Greek alphabet
లాటిన్ వర్ణమాల - Latin alphabet
అక్షరము : Letter
అక్షరాస్యత - Literacy
లేఖనం - Writing
సాహిత్యం : Literature
గద్యం - Prose
కాల్పనిక సాహిత్యం - Fiction
నవల : Novel
వెయ్యిన్నొక్క రాత్రులు - One Thousand and One Nights
కవిత్వం - Poetry
గిల్గామేష్ ఇతిహాస కావ్యం - Epic of Gilgamesh
ఈలియడ్ - Iliad
మహాభారతము, Mahābhārata
రామాయణము, Ramayana
నిర్మాణాలు, సివిల్ ఇంజినీరింగ్
శిల్పం - Architecture
తోరణం - Arch
వంతెన : Bridge
కాలువ : Canal
ఆనకట్ట : Dam
గుమ్మటం - Dome
ఇల్లు : House- ప్రత్యేకమైన కట్టడాలు
అస్వాన్ డ్యాం - Aswan Dam
బుర్జ్ దుబాయి - Burj Dubai
కొలోషియం - Colosseum
చైనా మహాకుడ్యం - Great Wall of China
ఈఫిల్ టవర్ - Eiffel Tower
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ - Empire State Building
హేజియా సోఫియా - Hagia Sophia
పార్థినాన్ - Parthenon
ఈజిప్టు పిరమిడ్లు - Giza pyramid complex
సెయింట్ పీటర్స్ బసిలికా - St. Peter's Basilica
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ - Statue of Liberty
తాజ్ మహల్ - Taj Mahal
పిరమిడ్ - Pyramid
టవర్ - Tower
సినిమా, రేడియో, దూరదర్శిని
సినిమా : Film
యానిమేషన్, Animation
రేడియో : Radio
దూరదర్శిని (టెలివిజన్): Television
సంగీతము
సంగీతము : Music
పాట : Song- ప్రత్యేకమైన సంగీత వైవిధ్యాలు
బ్లూస్ సంగీతం - Blues
శాస్త్రీయ సంగీతం : Classical music
ఓపెరా - Opera
సింఫనీ - Symphony
ఎలక్ట్రానిక్ సంగీతం - Electronic music
జాజ్ - Jazz
రెగ్గే - Reggae
రిదమ్ ఎండ్ బ్లూస్ - Rhythm and blues
రాక్ సంగీతము - Rock music
- సంగీత పరికరాలు
ఢంకా (డ్రమ్) - Drum
వేణువు - Flute
గిటార్ : Guitar
పియానో : Piano
బూర - Trumpet
వయొలిన్ : Violin
వినోదం
ఆట (Game)
బ్లాక్‌గామ్మన్ (Backgammon)
చదరంగం (Chess)
బోర్డు ఆటలు (Go (board game))
జూదము (Gambling)
యుద్ధ విద్యలు (Martial arts)
కరాటే (Karate)
ఒలింపిక్ క్రీడలు (Olympic Games)
క్రీడలు (Sport)
ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ (Track and field athletics)
ఆటో రేసింగ్ (Auto racing)
బేస్‌బాల్ (Baseball)
బాస్కెట్‌బాల్ (Basketball)
క్రికెట్ (Cricket)
ఫెన్సింగ్ (Fencing)
ఫుట్‌బాల్ (Football (soccer))
గోల్ఫ్ (Golf)
హాకీ (Ice hockey)
జూడో (Judo)
టెన్నిస్ (Tennis)
ఆటబొమ్మ (Toy)
ప్రపంచదృష్టి, దర్శనాలు
దేవుడు, God
పౌరాణికం - Mythology- ప్రపంచదృష్టి, దర్శనాలు
నాస్తికత్వం, Atheism
ఛాందస వాదం - Fundamentalism
భౌతికవాదం - Materialism
ఏకేశ్వరోపాసన, Monotheism
బహు ఈశ్వరారాధన, Polytheism
ఆత్మ - Soul
మతం - Religion- వివిధ మతాలు
బహాయి విశ్వాసం, Bahá'í Faith
బౌద్ధ మతం, Buddhism
క్రైస్తవం, Christianity
రోమన్ కాథలిక్ చర్చి - Catholicism
కన్ఫ్యూషియనిజం, Confucianism
హిందూ మతం, Hinduism
ఇస్లాం, Islam
జైన మతము, Jainism
జుడాయిజం, Judaism
షింటోయిజం, Shinto
సిక్కు మతము, Sikhism
టావోయిజం, Taoism
జొరాస్ట్రియన్ మతము, Zoroastrianism
ఆధ్యాత్మికత - Spirituality
దర్శనం
తత్వము - Philosophy
అందం - Beauty
గతితార్కిక వాదం - Dialectic
నీతి - Ethics
ఎపిస్టెమాలజీ - Epistemology
స్త్రీవాదము - Feminism
స్వేచ్ఛావాదం - Free will
జ్ఞానము - Knowledge
తర్కము - Logic
మేధ - Mind
నీతి - Morality
వాస్తవికత - Reality
నిజం - Truth
విజ్ఞాన శాస్త్రం
విజ్ఞాన శాస్త్రం (సైన్స్), Science
ఖగోళ శాస్త్రము
ఖగోళ శాస్త్రము, Astronomy
ఆస్టెరాయిడ్, Asteroid
మహావిస్ఫోటం, Big Bang
కాలబిలము, Black hole
తోకచుక్క, Comet
గేలక్సీ, Galaxy
పాలపుంత, Milky Way
కాంతి సంవత్సరం, Light year
చంద్రుడు, Moon
గ్రహము, Planet
భూమి, Earth
బృహస్పతి, Jupiter
అంగారకుడు, Mars
బుధుడు, Mercury
నెప్ట్యూన్, Neptune
శని, Saturn
యురేనస్, Uranus
శుక్రుడు, Venus
సౌరకుటుంబం, Solar system
నక్షత్రం, Star
సూర్యుడు, Sun
విశ్వం, Universe
జీవశాస్త్రం
జీవశాస్త్రం : Biology- జీవ పదార్ధాలు
డి.ఎన్.ఎ. : DNA
ఎంజైము : Enzyme
మాంసకృత్తులు : Protein
వృక్షశాస్త్రం : Botany
మరణము : Death
ఆత్మహత్య : Suicide
పర్యావరణ శాస్త్రం : Ecology
అంతరిస్తున్న జాతులు - Endangered species
మచ్చిక - Domestication
జీవం : Life
జీవుల వర్గీకరణ : Biological classification
జాతులు : Species
జీవ క్రియలు
మెటబాలిజమ్ - Metabolism
జీర్ణక్రియ : Digestion
కిరణజన్య సంయోగక్రియ : Photosynthesis
శ్వాసక్రియ : Respiration
పరిణామం : Evolution
ప్రత్యుత్పత్తి : Reproduction
గర్భం : Pregnancy
రతి : Sex
శరీర నిర్మాణ శాస్త్రము
శరీర నిర్మాణ శాస్త్రము : Anatomy
జీవకణం : Cell
రక్త ప్రసరణ వ్యవస్థ : Circulatory system
రక్తము : Blood
గుండె : Heart
వినాళగ్రంధి వ్యవస్థ : Endocrine system
జీర్ణ వ్యవస్థ : Gastrointestinal tract
పెద్ద ప్రేగు : Large intestine
చిన్న ప్రేగు : Small intestine
కాలేయము : Liver
Integumentary system
వక్షోజము : Breast
చర్మము : Skin
కండరము : Muscle
నాడీ వ్యవస్థ : Nervous system
మెదడు : Brain
జ్ఞానేంద్రియ వ్యవస్థ - Sensory system
చెవి : Ear
ముక్కు : Nose
కన్ను : Eye
జననేంద్రియ వ్యవస్థ : Reproductive system
శ్వాస వ్యవస్థ : Respiratory system
ఊపిరితిత్తులు : Lung
అస్థిపంజరం : Skeleton
ఆరోగ్యము మరియు వైద్యము
వైద్యము : Medicine
వ్యసనం - Addiction
అల్జెమీర్ వ్యాధి - Alzheimer's disease
క్యాన్సర్ : Cancer
కలరా : Cholera
జలుబు : Common cold
దంతశాస్త్రము - Dentistry
వైకల్యం - Disability
అంధత్వం : Blindness
చెముడు : Hearing impairment
మానసిక రుగ్మత - Mental illness
వ్యాధి : Disease
ఔషధ ప్రయోగం (మెడికేషన్)- Medication
ఇథనాల్ - Ethanol
నికోటిన్ - Nicotine
పొగాకు : Tobacco
ఆరోగ్యము : Health
తలనొప్పి : Headache
గుండెపోటు - Heart attack
మలేరియా : Malaria
పౌష్టికాహారలోపం - Malnutrition
స్థూలకాయం - Obesity- Pandemic
పెన్సిలిన్ : Penicillin
న్యుమోనియా : Pneumonia
పోలియో : Poliomyelitis
లైంగికవ్యాధులు - Sexually transmitted disease
ఎయిడ్స్ : AIDS
గుండెపోటు - Stroke
క్షయ : Tuberculosis
మధుమేహం : Diabetes
వైరస్ : Virus
ఫ్లూ - Influenza
మశూచి - Smallpox
జీవరాశులు
జీవి : Organism
జంతువు : Animal
ఆర్థ్రోపోడా : Arthropod
కీటకాలు : Insect
చీమ : Ant
తేనెటీగ : Bee
దోమ : Mosquito
అరాకినిడ్ - Arachnid
కార్డేటా : Chordate
ఉభయచరాలు : Amphibian
కప్ప : Frog
పక్షి : Bird
కోడి : Chicken
పావురము : Dove
చేప : Fish
షార్క్ - Shark
క్షీరదం - Mammal- Ape
ఒంటె : Camel
పిల్లి : Cat
పశువులు : Cattle
కుక్క : Dog
డాల్ఫిన్ : Dolphin
ఏనుగు : Elephant
గుర్రం : Horse
మానవుడు : Human
మేక : Sheep
సింహము : Lion
పంది : Pig
తిమింగలము : Blue Whale
సరీసృపాలు : Reptile
డైనోసార్ : Dinosaur
పాము : Snake
ఆర్కియా - Archaea
బాక్టీరియా : Bacteria
శిలీంద్రము : Fungus
మొక్క : Plant
పువ్వు : Flower
చెట్టు : Tree
ప్రోటిస్టా : Protist
రసాయన శాస్త్రం
రసాయన శాస్త్రం - Chemistry
జీవ రసాయన శాస్త్రం - Biochemistry
రసాయన సంయోగపదార్ధం (?) - Chemical compound
ఆమ్లం - Acid
క్షారం - Base (chemistry)
లవణం - Salt
రసాయన మూలకం - Chemical element
ఆవర్తన పట్టిక - Periodic table
అల్యూమినియం - Aluminium
కర్బనం - Carbon
రాగి - Copper
బంగారం - Gold
హీలియం - Helium
హైడ్రోజన్ (ఉదజని) - Hydrogen
ఇనుము - Iron
నియాన్ - Neon
నైట్రోజన్ (నత్రజని) - Nitrogen
ఆక్సిజన్ (ప్రాణవాయువు, ఆమ్లజని) - Oxygen
వెండి - Silver
సత్తు - Tin
జింక్ - Zinc
సేంద్రియ రసాయన శాస్త్రం - Organic chemistry
ఆల్కహాలు - Alcohol
పిండిపదార్ధాలు - Carbohydrate
హార్మోన్ - Hormone
లిపిడ్ - Lipid
అణువు - Molecule
పర్యావరణం, వాతావరణం, భూతలం
హిమపాతం - Avalanche
వాతావరణం : Climate
ఎల్ నినో - El Niño-Southern Oscillation
భూగోళ ఉష్ణీభవణం - Global warming
భూకంపం : Earthquake
Geology
మూలకాలు : Mineral
వజ్రం - Diamond
ప్లేట్ టెక్టోనిక్స్ - Plate tectonics
శిల - Rock
ప్రకృతి వైపరీత్యాలు : Natural disaster
అగ్నిపర్వతం : Volcano
వాతావరణం - Weather
మేఘం : Cloud
వరదలు : Flood
సునామీ : Tsunami
వర్షం : Rain
ఆమ్ల వర్షం : Acid rain
మంచు : Snow
టోర్నడో - Tornado
ఉష్ణమండలపు తుఫాను - Tropical cyclone
భౌతికశాస్త్రం
భౌతిక శాస్త్రం : Physics
త్వరణం - Acceleration
అణువు : Atom
శక్తి : Energy
శక్తి నిత్యత్వం - Conservation of energy
ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ (విద్యుదయస్కాంత కిరణాలు) - Electromagnetic radiation
గామా కిరణాలు : Gamma ray
పరారుణ కిరణాలు - Infrared
అతినీలలోహిత కిరణాలు : Ultraviolet
దృశ్య కాంతి - Visible spectrum
రంగు : Color
క్లాసికల్ మెకానిక్స్ - Classical Mechanics
బలము - Force
విద్యుదయస్కాంతశక్తి - Electromagnetism
భూమ్యాకర్షణశక్తి - Gravitation
కాంతి : Light
అయస్కాంతం : Magnet
అయస్కాంత క్షేత్రం : Magnetic field
భారము - Mass
క్వాంటం మెకానిక్స్ - Quantum mechanics
రేడియోధార్మికత : Radioactivity
శబ్దం : Sound
వేగం : Speed
కాంతి వేగం : Speed of light
సాధారణ సాపేక్ష సిద్ధాంతం - General relativity
ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం -Special relativity
కాలము : Time
పొడవు : Length
పదార్ధ స్థితులు : Phase (matter)
వాయువు : Gas
ద్రవాలు : Liquid
ప్లాస్మా - Plasma
ఘనపదార్ధం - Solid
లోహాలు : Metal
మిశ్రమలోహం - Alloy
ఉక్కు : Steel
కొలమానాలు
కొలత : Measurement
జౌలు : Joule
కిలోగ్రాము : Kilogram
లీటరు : Litre
మీటరు : Metre
న్యూటను : Newton
అంతర్జాతీయ యూనిట్ సిస్టమ్ - International System of Units
ఓల్టు : Volt
వాట్ : Watt
సెకండు : Second
కెల్విన్ : Kelvin
కాలమానం
క్యాలెండర్ - Calendar
గ్రెగొరియన్ క్యాలెండర్ - Gregorian calendar
శతాబ్దం - Century
రోజు - Day
నెల - Month
టైమ్ జోన్ - Time zone
వారం - Week
సంవత్సరం - Year
సాంకేతికత
సాంకేతికత - Technology
జీవసాంకేతికత - Biotechnology
వస్త్రధారణ - Clothing
పత్తి - Cotton
ఇంజినీరింగ్ : Engineering- Lever
గిలక - Pulley
మర - Screw- Wedge
చక్రం - Wheel
సాగు - Irrigation
నాగలి - Plough
లోహవిద్య - Metallurgy
నానోసాంకేతికత - Nanotechnology
సమాచార రంగం
కమ్యూనికేషన్ - Communication
పుస్తకం - Book
సమాచారం - Information
విజ్ఞాన సర్వస్వం - Encyclopedia
పత్రికారంగం - Journalism
వార్తాపత్రిక - Newspaper
సమాచార మాధ్యమాలు : Mass media
ముద్రణ - Printing
రైలు రవాణా - Rail transport
టెలిఫోన్ - Telephone
ఎలక్ట్రానిక్స్
ఎలక్ట్రానిక్స్ - Electronics
కరెంట్ - Electric current
పౌనపున్యం - Frequency
- ఎలక్ట్రానిక్స్ భాగాలు
కెపాసిటర్ - Capacitor
ఇండక్టర్ - Inductor
ట్రాన్సిస్టర్ - Transistor
డయోడ్ - Diode
నిరోధకం (రెసిస్టర్) - Resistor
ట్రాన్స్‌ఫార్మర్ - Transformer
కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్టు
కంప్యూటర్ - Computer
హార్డ్ డిస్క్ - Hard disk
సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సి.పి.యు.) - Central processing unit
ర్యామ్ ( ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ) - Random access memory
కృత్రిమ మేధ - Artificial Intelligence
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సమాచార సాంకేతికత) - Information technology
ఎల్గారితమ్ - Algorithm
ఇంటర్నెట్ ( అంతర్జాలం ) - Internet
ఈ-మెయిల్ - E-mail
వరల్డ్ వైడ్ వెబ్ - World Wide Web
ఆపురేటింగ్ సిస్టమ్ - Operating system
ప్రోగ్రామింగ్ భాష - Programming language
కంప్యూటర్ సాఫ్టువేర్ (మృదులాంత్రం) - Computer software
శక్తి, ఇంధనాలు
శక్తి (సాంకేతికం) - Energy (technology)
అక్షయ శక్తి ? - Renewable energy
విద్యుచ్ఛక్తి (విద్యుత్తు) - Electricity- - అణుశక్తి - Nuclear power
- - అణుశక్తి - Nuclear power
శిలాజ ఇంధనాలు - Fossil fuel
అంతర్దహన యంత్రం (ఐ.సి. ఇంజన్)- Internal combustion engine
ఆవిరియంత్రం - Steam engine
అగ్ని - Fire
ముడి పదార్ధాలు
Glass - గాజు
Paper - కాగితం
Plastic - ప్లాస్టిక్
Wood - కలప
రవాణా
Transport - రవాణా
Aircraft - విమానము
Automobile - ఆటోమొబిల్
Bicycle - సైకిలు
Boat - పడవ
Ship - నౌక
Train - రైలు
ఆయధాలు
Weapon - ఆయుధం
Explosive material - ప్రేలుడు పదార్ధాలు
Gunpowder - గన్ పౌడర్
Firearm - తుపాకీ
Machine gun - మిషన్ గన్
Nuclear weapon - అణ్వాయుధం
Sword - కత్తి
Tank - ట్యాంకు
ఆహారపదార్ధాలు
Food - ఆహారం
Bread - రొట్టె
Cereal - ఆహారధాన్యాలు
Barley - బార్లీ
Maize - మొక్కజొన్న
Oat - యవలు
Rice - వరి
Rye - రై
Sorghum - జొన్న
Wheat - గోధుమ
Cheese - జున్ను
Chocolate - చాకొలెట్
Honey - తేనె
Fruit - పండు/ఫలం
Apple - ఆపిల్
Banana - అరటి
Grape - ద్రాక్ష
Soybean - సోయా చిక్కుడు
Lemon - నిమ్మ
Nut (fruit) - పప్పులు
Meat - మాంసం
Sugar - చక్కెర/పంచదార
Vegetable - కూరగాయలు
Potato - బంగాళదుంప
పానీయాలు
Beer - బీరు
Wine - వైన్
Coffee - కాఫీ
Milk పాలు
Tea - తేనీరు/టీ
Water - నీరు
Juice - పళ్ల రసం
గణితం
Mathematics - గణితం
Algebra - బీజగణితం
Arithmetic - అంకగణితం
Axiom - ప్రాధమిక అనుకోలు ?
Calculus - కలన గణితం (కాలుక్యులస్)
Geometry - రేఖాగణితం
Circle - వృత్తం
Pi - పై
Square - చతురస్రం
Triangle - త్రికోణం
Group theory - వర్గ సిద్ధాంతం
Mathematical proof - గణితపరమైన ఋజువు
Number - సంఖ్య
Complex number - సంకీర్ణ సంఖ్య
Integer - పూర్ణాంకాలు
Natural number - సహజ సంఖ్య
ప్రధాన సంఖ్య - Prime number
Rational number - అకరణీయ సంఖ్య
Infinity - అనంతం
Set theory - సమితి సిద్ధాంతము
Statistics - గణాంకశాస్త్రం
Trigonometry - త్రికోణమితి
ఇవి కూడా చూడండి
- మెటాలో ఇదే వ్యాసం
- వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు
- వికీపీడియా:1000 విశేష వ్యాసాల ప్రగతి
వర్గాలు:
- వికీపీడియా జాబితాలు
- వికీపీడియా లక్ష్యాలు
(RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.440","walltime":"0.474","ppvisitednodes":"value":2209,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":0,"limit":2097152,"templateargumentsize":"value":0,"limit":2097152,"expansiondepth":"value":2,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":0,"limit":20,"unstrip-size":"value":0,"limit":5000000,"entityaccesscount":"value":0,"limit":400,"timingprofile":["100.00% 0.000 1 -total"],"cachereport":"origin":"mw1318","timestamp":"20190525172811","ttl":2592000,"transientcontent":false);mw.config.set("wgBackendResponseTime":185,"wgHostname":"mw1243"););